IPL 2019: 19-year-old Shubman Gill won the Emerging Player of the Tournament award in the IPL 2019 for scoring 296 runs at an average of 32.88, with three fifties for the Kolkata Knight Riders franchise.
#ipl2019
#shubmangill
#kolkataknightriders
#viratkohli
#andrerussell
#dineshkarthik
#ravichandranashwin
#hrislynn
#cricket
నాకు అవార్డు రావడం పట్ల నాకంటే నా తల్లిదండ్రులే ఎక్కువ సంతోషంగా ఉన్నారు అని ఐపీఎల్-12లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు తరఫున ఆడిన శుభ్‌మన్ గిల్ తెలిపారు. శుభ్‌మన్ మంచి ఇన్నింగ్స్ లు చాలానే ఆడినా.. మొహాలి వేదికగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్ మాత్రం ప్రత్యేకం. ఆ మ్యాచ్‌లో కీలక సమయంలో అర్ధ సెంచరీ (65 నాటౌట్; 49 బంతుల్లో 5×4, 2×6) చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. శుభ్‌మన్ ఐపీఎల్-12లో 14 మ్యాచులు ఆడి 296 పరుగులు చేశాడు. దీంతో 'ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్' అవార్డును దక్కించుకున్నాడు.